7TV Focus News

అస్తవ్యస్తంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ.. గందరగోళంలో ఓటర్లు

ఇంటింటికీ చేరని ఎన్యుమరేషన్ ఫారాలు.. 15–20 శాతం మందికే పంపిణీ జరిగిందని బీజేపీ ఆరోపణ బీఎల్‌వోలపై పర్యవేక్షణ పెంచాలని, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని బిక్షపతి యాదవ్ డిమాండ్ కుత్బుల్లాపూర్, జూలై 7 (7టీవీ ఫోకస్): ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమం బాచుపల్లి మండల పరిధిలో ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదని, దీంతో వేలాది మంది ఓటర్లు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని భారతీయ జనతా పార్టీ నిజాంపేట, బండారి లేఔట్ అధ్యక్షుడు బిక్షపతి యాదవ్ ఆరోపించారు. భారత ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో అనేక లోపాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఈ నెల 24వ తేదీ వరకు...
⏱ Top Story 👁 33 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article