ఇంటింటికీ తెలుగుదేశం.. ప్రజల్లో సంక్షేమ పథకాలపై అవగాహన
ఎడవల్లి తిమ్మప్ప ఆధ్వర్యంలో కార్యక్రమం తుగ్గలి, ఆగస్టు 3 (7టీవీ ఫోకస్ న్యూస్) తుగ్గలి మండల పరిధిలోని మామలకుంట గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో "ఇంటింటికీ తెలుగుదేశం" కార్యక్రమాన్ని ఎడవల్లి తిమ్మప్ప ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రతి...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads