WhatsApp Image 2026-06-24 at 1.21.11 PM
7TV Focus News

ఎస్‌ఆర్ నాయక్‌నగర్ సమస్యలపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం

పార్కు అభివృద్ధి, పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మతులు, స్టీల్ బ్రిడ్జ్ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన కమిషనర్ శ్రీజన ఐఏఎస్ కుత్బుల్లాపూర్, జూన్ 24 (7టీవీ ఫోకస్ ప్రతినిధి): 130వ ఉమ్మడి సుభాష్‌నగర్ డివిజన్ పరిధిలోని ఎస్‌ఆర్ నాయక్‌నగర్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ శ్రీజన ఐఏఎస్ పర్యటించిన సందర్భంగా స్థానిక సమస్యలపై బీఆర్‌ఎస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్‌కు బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, మాజీ అధ్యక్షుడు ఆలూరి వెంకట శేషాచారి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ శ్రీజన ఐఏఎస్, కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ ఐఏఎస్, కొంపల్లి డిప్యూటీ కమిషనర్ లావణ్య తదితర అధికారుల పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలు...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article