ఐటీ కారిడార్‌లో వర్షాకాల సన్నద్ధతకు ప్రత్యేక కార్యాచరణ
ట్రాఫిక్ రద్దీ నివారణకు ఐటీ సంస్థలకు కీలక సూచనలు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, ఎస్‌సీఎస్‌సీ, ఐటీ కంపెనీలతో సమన్వయ సమావేశం 7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 19: వర్షాకాలంలో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడం, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన అందించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ), వివిధ ఐటీ సంస్థల ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు.సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేశ్, సీఎంసీ కమిషనర్ డాక్టర్ సృజన, ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిని రెడ్డి, ఎస్‌సీఎస్‌సీ సీఈఓ నవేద్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై విస్తృతంగా చర్చించారు.ఆకస్మిక భారీ...
⏱ Top Story
👁 25 Views |
⬇️ 0 Downloads