ఓనం వేడుకల్లో రోబోల మావేలి హంగామా..!
7tv focus : కేరళంలో ఓనం పండుగ వేడుకలు సాంకేతికతతో కలిసిపోయాయి. ఓనం అంటే పూల ముగ్గులు, పాయసం, సద్య, మావేలి.. ఇదే కదా మనకు తెలిసిన సందడి! కానీ ఈసారి కొచ్చిలో మాత్రం ఓనం వేడుకలకు సరికొత్త అతిథులు వచ్చేశారు. వాళ్లే.. రోబోలు! పాటలకు డ్యాన్సులు చేస్తూ.. సంప్రదాయ వేషాలధారణలో అందరిని పలకరిస్తూ ఫోరమ్ కొచ్చిలో సందడి చేశారు. కొచ్చిలోని మరడులో ఉన్న ఫోరమ్ కొచ్చిలో ఈ వినూత్న కార్యక్రమం జరిగింది. ఇప్పుడు రోబోలు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాటలకు రోబోల అదిరిపోయే స్టెప్పులు.. ఓనం పండుగ సందర్భంగా ఏర్పాటు ఈ కార్యక్రమంలో రోబోలు రాజుల వేషధారణలో ట్రెండిగ్ సాంగ్స్ కు అదిరిపోయే స్టెప్పులు...
⏱ Top Story
👁 10 Views |
⬇️ 0 Downloads