కందిపప్పు ఏదీ.. ఎదురుచూస్తున్న కార్డుదారులు
7tv focus : కూటమి ప్రభుత్వం ప్రారంభంలో రేషన్ దుకాణాల్లో బియ్యం, చక్కెర, జొన్నలతో పాటు కంది పప్పును సైతం అందించింది. ఒక్కో కార్డుదారుడికి కిలో కందిపప్పు రూ.67తో పంపిణీ చేసింది. ఒకటి,రెండు నెలలు మాత్రమే కందిపప్పు పంపిణీ సాగింది. తర్వాత రేషన్‌దుకాణాల్లో కందిపప్పు కనబడకుండా పోయింది. కందిపప్పు సరఫరా చేయకపోవడంతో కార్డుదారులు నిరాశ చెందుతున్నారు. పెరిగిన కందిపప్పు ధర ప్రస్తుతం మార్కెట్‌లో కందిపప్పు ధర నాణ్యతను బట్టి రూ.120 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నారు. గతంలో ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో కిలో కందిపప్పు రాయితీపై రూ.67కు అందజేసింది. ఈ ధర కంటే కందిపప్పు ధర రెట్టింపు ఉండటంతో పేదలు కొనలేకపోతున్నారు. మార్కెట్‌లో చక్కెర ధర రూ.70 వరకు ఉంది. జిల్లాలో కొన్ని...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads