కమ్‌బ్యాక్ అనే ప్రశ్న నాకు అస్సలు నచ్చదు: నిర్మాత దిల్ రాజు
7tv focus : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి. దిల్ రాజు నిర్మాణ సంస్థ పంపిణీ చేసిన రామాయణ్, సీన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండగా ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించాడు దిల్ రాజు. అయితే ఈ సమావేశంలో సినిమాల ఫలితాలు మరియు తన కెరీర్‌కు సంబంధించి కొందరు విలేకరులు అడిగిన కమ్‌బ్యాక్ అనే ప్రశ్నపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిసారీ తనను ఈ ప్రశ్న అడగడం పట్ల ఆయన అసహనం ప్రదర్శించారు.ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. తాను ఎప్పుడో ఇండస్ట్రీని విడిచి వెళ్లిపోయినట్లు, మళ్లీ ఇన్నాళ్లకు తిరిగి వచ్చినట్లు...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads