కాలనీల అభివృద్ధికి కృషి చేస్తాం…
7టీవీ ఫోకస్, జవహర్‌నగర్, జూలై 9: జవహర్‌నగర్ డివిజన్ పరిధిలోని జ్యోతి, బజరంగ్ కాలనీల్లో స్థానిక సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని డివిజన్ అధ్యక్షురాలు దొంతగాని శాంతికోటేష్ గౌడ్ తెలిపారు. కాలనీల అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని ఆమె పేర్కొన్నారు. జవహర్‌నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా డివిజన్ అధ్యక్షురాలు దొంతగాని శాంతికోటేష్ గౌడ్ జ్యోతి కాలనీ, బజరంగ్ కాలనీల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా జ్యోతి కాలనీ అధ్యక్షుడు జి. సూర్యనారాయణ (బబ్లు), బజరంగ్ కాలనీ అధ్యక్షుడు ఇంద్రాసేన రావులను కలిసి ఆయా కాలనీల్లో నెలకొన్న తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు తదితర స్థానిక సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాలనీవాసులను ఉద్దేశించి శాంతికోటేష్...
⏱ Top Story
👁 18 Views |
⬇️ 0 Downloads