Thane_Toddler_Given_Injection_Sent_Home_With_Broken_Needle_In_Body_668ce845e4_V_jpg--625x351-4g
7TV Focus News

కుక్కకాటుతో చిన్నారి ఆస్పత్రికి.. విరిగిన సూది శరీరంలో ఉంచి ఇంటికి..

7tv డెస్క్: మహారాష్ట్ర ఠాణే జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. కుక్క కరిచిందని చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లిన ఓ మూడేళ్ల బాలుడికి ఇంజెక్షన్ ఇస్తుండగా.. సూది విరిగి శరీరంలోనే ఉండిపోయింది. అలాగే ఆ బాలుణ్ని ఇంటికి పంపించగా.. తీవ్ర నొప్పితో బాధపడుతుండటంతో మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇదీ జరిగింది.. కవేశ్ అనే బాలుడు ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సమయంలో ఓ పెంపుడు కుక్క కరిచింది. దీంతో తల్లిదండ్రులు ఆ బాలుణ్ని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు అతడికి రేబీస్ నిరోధక టీకాలు ఇవ్వసాగారు. చేతులకు, తొడ భాగంలో 3 ఇంజెక్షన్లు ఇచ్చాక.. మరో ఇంజెక్షన్‌ను తుంటి భాగంలో ఇస్తుండగా సూది విరిగి శరీరంలోనే...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article