WhatsApp Image 2026-07-03 at 9.59.19 PM
7TV Focus News

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన డివిజన్ అధ్యక్షులకు కాంగ్రెస్ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ఘన సత్కారం – శుభాకాంక్షలు

7 టీవీ ఫోకస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన పలు డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సాయిబాబా నగర్ డివిజన్ అధ్యక్షులు అకుల హరి కిరణ్, బహదూర్‌పల్లి డివిజన్ అధ్యక్షులు మైసిగరి శ్రీనివాస్, పేట్ బషీరాబాద్ డివిజన్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్, కొంపల్లి డివిజన్ అధ్యక్షులు ఆదిరెడ్డి మోహన్ రెడ్డి, నిజాంపేట్ డివిజన్ అధ్యక్షులు కోటపాటి మురళి, బాచుపల్లి డివిజన్ అధ్యక్షులు కొలన్ జీవన్ రెడ్డి, ప్రగతి నగర్ డివిజన్ అధ్యక్షులు బొమ్ము వెంకటేశ్వర రెడ్డి (తాతిరెడ్డి), మహాదేవపురం డివిజన్ అధ్యక్షులు సిద్దనోళ్ల సంజీవ్ రెడ్డి, జగద్గిరిగుట్ట డివిజన్ అధ్యక్షురాలు హైమావతి, కుత్బుల్లాపూర్ డివిజన్...
⏱ Top Story 👁 47 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article