WhatsApp Image 2026-08-09 at 3.34.27 PM
7TV Focus News

ఖైసర్ నగర్ లో ఘనంగా బోనాల పండుగ

7టీవీ 9-8-ఫోకస్ కుత్బుల్లాపూర్ : మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలోని ఖైసర్ నగర్ లో బోనాల పండుగను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రేణుక ఎల్లమ్మ, పోచమ్మ తల్లి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి ప్రతిష్ఠించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి బోనాల వేడుకలను ప్రారంభించారు. బోనాల పండుగలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నెత్తిన బోనాలు ఎత్తుకుని భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా తరలివెళ్లారు. అనంతరం అమ్మవారి విగ్రహాలకు పూలు, పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకలకు రేణుక ఎల్లమ్మ పోచమ్మ దేవాలయ వ్యవస్థాపకులు మద్దెల సాయిబాబా సురారం పోలీస్ ఇంస్పెక్టర్ బాలరాజు, సెక్టార్ ఇంస్పెక్టర్ కృష్ణ ముఖ్య...
⏱ Top Story 👁 84 Views | ⬇️ 2 Downloads
⬅️ Back to Read Article