గల్లంతైన 11 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిలో 10 మంది క్షేమం..
7tv focus : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు వద్ద వరదలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లి గల్లంతైన 11 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిలో 10 మంది క్షేమంగా బయటపడ్డారు. మరో ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు గల్లంతైన ఓ మత్స్యకారుడి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.బుధవారం ఉదయం చేపల వేట కోసం వలలు కట్టేందుకు ఐదుగురు మత్స్యకారులు బేతుపల్లి చెరువు అలుగు వద్దకు వెళ్లారు. మురసు తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువులోకి భారీగా వరద చేరడంతో వారంతా చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండలోని ఆరో బెటాలియన్‌కు చెందిన ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సహాయక చర్యలకు పంపించారు. రెండు లైఫ్...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads