WhatsApp Image 2026-07-10 at 5.20.18 PM
7TV Focus News

గోల్డ్ లోన్ పేరుతో రూ.10 కోట్ల గోల్డ్ గోల్‌మాల్!

బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రైజర్ అరెస్ట్.. 126 ఖాతాల్లో భారీ మోసం బట్టబయలు ఏలూరు, జూలై 10 (7 టీవీ ఫోకస్): ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో వెలుగుచూసిన భారీ గోల్డ్ లోన్ కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఖాతాదారులు తాకట్టు పెట్టిన అసలు బంగారు ఆభరణాలను అపహరించి, వాటి స్థానంలో నకిలీ ఆభరణాలు ఉంచి సుమారు రూ.10 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసి రూ.5 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో జరిగిన భారీ గోల్డ్ లోన్ మోసాన్ని ఏలూరు జిల్లా...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article