WhatsApp Image 2026-06-05 at 6.50.06 PM
7TV Focus News

చిన్నారిపై లైంగిక దాడి కేసు: కరాటే కోచ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 17: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో నమోదైన చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితులకు న్యాయస్థానం శిక్ష విధించింది. ప్రధాన నిందితుడు కూర కిరణ్ సాయికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించగా, రెండో నిందితురాలు చిలకముక్కు దీపికకు మూడు సంవత్సరాల సాధారణ కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది. పోలీసుల వివరాల ప్రకారం, 2019 జూన్ 27న ఓ తండ్రి తన మూడున్నరేళ్ల కుమార్తెపై పాఠశాలలో లైంగిక వేధింపులు జరిగాయని ఫిర్యాదు చేశాడు. చిన్నారి పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరిస్తూ, కడుపు మరియు ప్రైవేట్ భాగాల్లో నొప్పి ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. ఈ సందర్భంగా...
⏱ Top Story 👁 11 Views | ⬇️ 3 Downloads
⬅️ Back to Read Article