చిన్నారులకు పోలియో చుక్కలు.. ఓటరు నమోదుపై అవగాహన
కుత్బుల్లాపూర్‌లో కాంగ్రెస్ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి 7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూన్ 28: ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూఎంసీసీ కాలనీ అధ్యక్షులు దేగాల సతీష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన పోలియో టీకా కార్యక్రమంలో హన్మంత్ రెడ్డి పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి చిన్నారికి సమయానికి పోలియో చుక్కలు వేయించడం...
⏱ Top Story
👁 16 Views |
⬇️ 0 Downloads