చౌదరిగూడలో ‘అమ్మ ఐ కేర్ ఆప్టికల్స్’ ప్రారంభం
7 టీవీ ఫోకస్, షాద్ నగర్, జూలై 2:గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన నేత్ర పరీక్షలు, ఆధునిక కంటి సంరక్షణ సేవలు అందుబాటులోకి రావడం అవసరమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్ణం ప్రహ్లాద్‌రావు అన్నారు. చౌదరిగూడ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'అమ్మ ఐ కేర్ ఆప్టికల్స్'ను గురువారం ఆయన ప్రారంభించారు. చౌదరిగూడ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 'అమ్మ ఐ కేర్ ఆప్టికల్స్'ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్ణం ప్రహ్లాద్‌రావు ప్రత్యేక పూజల అనంతరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆధునిక నేత్ర వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. ప్రజలు కంటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా నేత్ర...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads