divyamittal_V_jpg--816x480-4g
7TV Focus News

జ‌న నీతి భార‌త్ పార్టీ పెట్టిన మాజీ ఐఏఎస్ దివ్యా మిట్ట‌ల్‌

7tv focus : మాజీ ఐఏఎస్ ఆఫీస‌ర్ దివ్యా మిట్ట‌ల్ త‌న రాజ‌కీయ పార్టీ పేరును ప్ర‌క‌టించారు. జ‌న నీతి భార‌త్ అని పేరు పెట్టారు. ఐఏఎస్ గా ఆమె స్వ‌చ్ఛంధ ప‌ద‌వీవిర‌మ‌ణ తీసుకున్న విష‌యం తెలిసిందే. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 2027లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ పోటీ చేయ‌నున్న‌ట్లు దివ్యా మిట్ట‌ల్ తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఆమె త‌న ఎక్స్ అకౌంట్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. విధాన రూప‌క‌ల్ప‌న‌లో ప్ర‌జ‌ల‌ను కేంద్ర‌బిందువుగా మార్చ‌నున్న‌ట్లు ఆమె తెలిపారు. అయిదేళ్ల స‌మ‌యంలో ప్ర‌భుత్వం బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించేలా చేయ‌నున్న‌ట్లు చెప్పారు. జ‌న నీతి పార్టీలో మీరే పాలిస్తార‌ని ఆమె అన్నారు.ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగుళూరు, వాల్ స్ట్రీట్ ట్రేడ‌ర్ అయిన దివ్యా మిట్ట‌ల్‌.....
⏱ Top Story 👁 4 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article