Asish-Banerjee_V_jpg--816x480-4g
7TV Focus News

 టీఎంసీ ఆఫీసులో పశ్చిమ బెంగాల్ మాజీ డిప్యూటీ స్పీకర్ ఆత్మహత్య..

పశ్చిమ బెంగాల్ 7tv focus : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ డా.ఆశిష్ బెనర్జీ (74) ఆత్మహత్యకు పాల్పడ్డారు. అది కూడా టీఎంసీ పార్టీ ఆఫీసులోనే. ఆత్మహత్య చేసుకున్న చోటు నుంచి పోలీసులు ఒక సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలివి. ఆశిష్ బెనర్జీ ఆదివారం ఉదయం రాంపూర్హత్ పట్టణంలోని తన ఇంటికి సమీపంలోనే ఉన్న టీఎంసీ కార్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, ఆధారాల్ని పరిశీలించారు. ఈ క్రమంలో ఒక సూసైడ్ నోట్ లభించింది.ఈ లేఖలో తాను అవినీతికి పాల్పడలేదని పేర్కొన్నాడు. రాజకీయాల్లోకి రావడమే తాను చేసిన తప్పు అని వివరించారు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article