టీడీపీ కుప్పం రివేంజ్, పులివెందుల ‘అష్టదిగ్బంధనం’
7tv focus : ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. కూటమి- వైసీపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకం గా తీసుకుంటున్నాయి. సెమీ ఫైనల్స్ గా భావిస్తున్నాయి. కూటమి నేతలు ఏకపక్షంగా విజయం సాధించటం పైనే ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. అటు మాజీ సీఎం జగన్ సైతం తన మార్క్ నిర్ణయాలతో సిద్దం అవుతున్నారు. కాగా.. పులివెందుల పైన టీడీపీ కొత్త వ్యూహం అమలు చేస్తోంది. ఇటు జగన్ తమ అభ్యర్ధిని ఫిక్స్ చేసారు. దీంతో.. ఇక్కడ పోరు ఆసక్తిగా మారుతోంది.స్థానిక ఎన్నికల్లో టీడీపీ నాయకత్వం ఎక్కడా వైసీపీకి అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. కూటమి సీట్ల ఖరారు లోనూ ఆచి తూచి వ్యవహరిస్తోంది. మాజీ సీఎం జగన్ తాజాగా పార్టీ నేతలకు స్థానిక...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads