ట్రాఫిక్ నిర్వహణలో ప్రజా సేవే ప్రధాన లక్ష్యం
ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసు సిబ్బందికి సీపీ రమేష్ దిశానిర్దేశం ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి 150 మంది శిక్షణ పొందిన సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం 7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 23: ట్రాఫిక్ నియంత్రణలో క్రమశిక్షణ, సమర్థతతో పాటు ప్రజా సేవా దృక్పథం అత్యంత ముఖ్యమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్., పేర్కొన్నారు. ట్రాఫిక్ విధుల నిర్వహణ కోసం ప్రత్యేక శిక్షణ పొందిన 150 మంది గ్రేహౌండ్స్ పోలీసు సిబ్బందితో మంగళవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలో ఆయన సమావేశమయ్యారు. వారం రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న సిబ్బందిని అభినందించిన సీపీ, శిక్షణలో నేర్చుకున్న...
⏱ Top Story
👁 21 Views |
⬇️ 0 Downloads