డంపింగ్ యార్డు కాంట్రాక్టు చెల్లింపుల్లో అక్రమాలున్నాయంటూ కమిషనర్‌కు ఫిర్యాదు..
సంబంధిత అధికారులందరిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ 7 టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 9 : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో డంపింగ్ యార్డు నుంచి చెత్త తరలింపు కాంట్రాక్టులకు సంబంధించిన సుమారు రూ.3.40 కోట్ల చెల్లింపుల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త ఆకుల సతీష్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) లేదా విజిలెన్స్‌తో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డంపింగ్ యార్డు నుంచి జవహర్‌నగర్‌కు చెత్త తరలింపు పనులకు సంబంధించిన కాంట్రాక్టు చెల్లింపుల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆకుల సతీష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు...
⏱ Top Story
👁 61 Views |
⬇️ 0 Downloads