డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయం
7టీవీ ఫోకస్, షాద్‌నగర్, జూలై 6: షాద్‌నగర్‌లో 41వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు – దళిత, బహుజనుల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహానేత అని కొనియాడిన కాంగ్రెస్ నాయకులు భారత మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ 41వ వర్ధంతి సందర్భంగా షాద్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ నాయకుడు జాంగారి రవి ఆధ్వర్యంలో బ్లాక్ కార్యాలయం ఎదుట ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, ప్రజాప్రతినిధులు, దళిత సంఘాల ప్రతినిధులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వం మాట్లాడుతూ, దాదాపు ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో నాలుగు దశాబ్దాల పాటు పార్లమెంట్ సభ్యుడిగా, కార్మిక, వ్యవసాయ,...
⏱ Top Story
👁 12 Views |
⬇️ 0 Downloads