‘డీసీ’పై మహేశ్ బాబు ప్రశంసలు..
7tv focus : తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ‘డీసీ’ సినిమా మంచి హాట్ టాపిక్‌గా మారింది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా.. సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా వరుసగా లభిస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఈ సినిమాను చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో ‘డీసీ’ మరోసారి వార్తల్లో నిలిచింది. సినిమా చూసిన అనంతరం మహేశ్ బాబు తన సోషల్ మీడియా పోస్టులో ‘డీసీ’ని ప్రత్యేకంగా అభినందించారు. సినిమా చాలా ఒరిజినల్‌గా, అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు.‘‘డీసీ.. ఎంత ఒరిజినల్, అద్భుతమైన చిత్రం. చాలా కూల్‌గా ఉంది. ప్రతి క్షణాన్ని ప్రేమించాను. మొత్తం...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads