WhatsApp Image 2026-06-27 at 3.24.47 PM
7TV Focus News

డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 27: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్‌లో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరలు అందజేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్‌లోని నల్ల పోచమ్మ ఆలయ ప్రాంగణంలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ, మహిళల సంక్షేమం, సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రభుత్వం అమలు...
⏱ Top Story 👁 36 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article