ఢిల్లీలో 10 గంటల పాటు రైళ్ల రాకపోకలు రద్దు
7tv focus : దేశ రాజధాని న్యూఢిల్లీలో అక్టోబర్ 10వ తేదీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల నేపథ్యంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్లకు వచ్చి పోయే రైళ్ల సర్వీసులు అన్నింటిని రద్దు చేసింది. ఈ మేరకు భారతీయ రైల్వే శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. శనివారం ఉదయం 4.00 నుంచి మధ్యాహ్నం 2.00 గంటల మధ్య ఆయా స్టేషన్లకు రైల్వే సర్వీసులు నడవవని స్పష్టం చేసింది. ఈ స్టేషన్ల నుంచి మొత్తం10 గంటల పాటు రైళ్ల రాకపోకలను రద్దు చేసినట్లు తెలిపింది.ఆ క్రమంలో ఈ రెండు స్టేషన్లకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి అక్టోబర్ 9వ తేదీన బయలుదేరే సర్వీసులను రద్దు చేసినట్లు...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads