WhatsApp Image 2026-08-13 at 5.49.40 PM
7TV Focus News

తిరంగా ర్యాలీ ఘన విజయం – విద్యార్థులు, యువతకు హృదయపూర్వక అభినందనలు

కుత్బుల్లాపూర్: భారతీయ జనతా యువమోర్చా (BJYM) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీ ఘన విజయం సాధించింది. IDPL X రోడ్ నుండి కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిల్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో సుమారు 4,000 మంది విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ దేశభక్తిని చాటారు. ఈ కార్యక్రమంలో గౌరవ ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారు, బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు శ్రీ డి. గిరి వర్ధన్ రెడ్డి గారు, జిల్లా నాయకులు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొని ర్యాలీకి మరింత ఉత్సాహాన్ని అందించారు.ఈ సందర్భంగా ఎస్. మల్లారెడ్డి గారు, కొల్లి మాధవి గారు, తాదూరి శ్రీనివాస్, కాంతారావు, శేఖర్ యాదవ్,...
⏱ Top Story 👁 29 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article