తెలంగాణ ప్రజల త్యాగాలను అవమానిస్తే సహించం
పవన్ కల్యాణ్ ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ 7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 4:తెలంగాణ రాష్ట్రం ఎవరో బిక్షంగా ఇచ్చిన రాష్ట్రం కాదని, వేలాది మంది ఉద్యమకారుల త్యాగాలు, 1200 మందికి పైగా అమరుల బలిదానాలతో సాధించుకున్న స్వాభిమాన రాష్ట్రం అని తెలంగాణ రక్షణ సేన స్టేట్ సెక్రటరీ వేముల భవాని స్పష్టం చేశారు. తెలంగాణ చరిత్రను, తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర ప్రజలు సహించరని హెచ్చరించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు సహా సమాజంలోని అన్ని వర్గాలు దీర్ఘకాలం పోరాటం చేశాయని గుర్తు చేశారు. ఆ పోరాట ఫలితంగానే 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. అలాంటి...
⏱ Top Story
👁 4 Views |
⬇️ 0 Downloads