దేశ నిర్మాణంలో యువతే కీలక శక్తి
క్రమశిక్షణ, దేశభక్తితోనే నవభారత నిర్మాణం సాధ్యం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు "నమో జెన్ జెడ్ కాన్‌క్లేవ్"లో యువతకు దిశానిర్దేశం హైదరాబాద్, జూన్ 23 (7టీవీ ఫోకస్, ప్రతినిధి): దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, క్రమశిక్షణ, సమయపాలన, దేశభక్తి విలువలను అలవరుచుకున్న యువతతోనే నవభారత నిర్మాణం సాధ్యమవుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన "నమో జెన్ జి కాన్‌క్లేవ్" కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన యువతకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ, ప్రస్తుత విద్యా వ్యవస్థలో...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads