sai-1_V_jpg--816x480-3g
7TV Focus News

ధనుష్ సినిమాలు వదిలేయోద్దు.. స్టేజ్‌పైనే ఎమోషనల్ రిక్వెస్ట్ చేసిన సాయి పల్లవి

7tv focus : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? దళపతి విజయ్ బాటలోనే పయనిస్తూ సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నారా? ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీలో ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ధనుష్ నటించిన ‘ఓం’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ధనుష్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సాయి పల్లవి వేదికపై ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి వస్తున్న సమయంలో రహదారుల వెంట కనిపించిన జెండాలను చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు....
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article