నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం
సామాజిక సేవలో భాగంగా సామాన్య ప్రజలకు ఉచిత వైద్య సేవలు - గోగులపాటి కృష్ణమోహన్ సూరారం, ఆగస్టు 13:మేడ్చల్ జిల్లా, సుభాష్ నగర్ డివిజన్, సూరారం కాలనీలోని లూయిస్ బ్రెయిలీ భవన్‌లో నా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గోగులపాటి కృష్ణమోహన్ జన్మదినం సందర్భంగా సీఎమ్మార్ హాస్పిటల్, కండ్లకోయ వారి సౌజన్యంతో నా ఫౌండేషన్ ఆధ్వర్యంలో **ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు, నా ఫౌండేషన్ మరియు నా టీవీ వ్యవస్థాపకులు గోగులపాటి కృష్ణమోహన్ మాట్లాడుతూ, “సాహిత్యస్య వికాసాయ, రక్షణాయ చ సంస్కృతేః | సామాజిక హితార్థాయ, నా సంస్థా వర్తతే చిరం ||” అనే ధ్యేయంతో సాహిత్య వికాసం, సామాజిక...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 1 Downloads