నిజాంపేట్ సర్కిల్ రాజీవ్ గృహ కల్పలో రోడ్లను వెంటనే బాగు చేయాలి.
07-08-7tv త సంవత్సరం నుండి అధికారుల నిర్లక్ష్యం వల్ల బురద మైయం అయినా అర్జీకే రోడ్డులు-సిపిఐ బాచుపల్లి మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్. నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని రాజీవ్ గృహ కల్పలో గత సంవత్సరం నుండి బురద మైయం అయినా అధికారులు ఇటు వైపు రాకపోవడంతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని సిపిఐ ఆధ్వర్యంలో రాజీవ్ గృహ కల్ప బ్లాక్ నెంబర్. 72 వద్ద నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పాలభిందెల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంత మంది స్థానిక నాయకులు వచ్చిన మా రోడ్లు బాగు అవ్వటం లేదు అని స్థానిక ప్రజలు చెప్పడంతో అర్జీకే బ్లాక్ నెంబర్ 72 వద్ద సిపిఐ...
⏱ Top Story
👁 67 Views |
⬇️ 1 Downloads