పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు..
7tv focus : సుమారు వందకుపైగా కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయమయ్యాయి. కోర్టు కస్టడీలో ఉన్న విలువైన వస్తువులు కనిపించకపోవడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేరళలోని ఎర్నాకులం జిల్లా కోర్టులో ఈ సంఘటన జరిగింది. ఒక కేసుపై విచారణ ముగిసిన తర్వాత కోర్టు కస్టడీలో ఉన్న రూ. 1.90 లక్షల విలువైన లగ్జరీ రాడో వాచ్‌ను తిరిగి తీసుకునేందుకు ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. కోర్టు అధికారులు ఆ వాచ్ కోసం స్ట్రాంగ్ రూమ్‌లో వెతికారు. అయితే అది కనిపించలేదు.కాగా, కోర్టు అధికారుల ఆడిట్‌లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మరో 123 కేసులకు సంబంధించిన ఖరీదైన వస్తువులు, ఇతర సాక్ష్యాధారాలు కూడా మాయమయ్యాయి....
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads