WhatsApp Image 2026-07-07 at 9.36.10 PM
7TV Focus News

ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు

పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీని ఆగస్టులో పూర్తి చేయాలి: కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు, జూలై 7 (7టీవీ ఫోకస్): ఏలూరు జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల పార్కుల ఏర్పాటులో గణనీయమైన పురోగతి సాధించగా, మిగిలిన మూడు నియోజకవర్గాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ జి. జయలక్ష్మి రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు, 22-ఏ భూ సమస్యల పరిష్కారం, రీ-సర్వే, పట్టాదార్ పాస్...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article