modibastar_V_jpg--816x480-3g
7TV Focus News

బ‌స్త‌ర్‌లో భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌తో ప్ర‌ధాని మోదీ దీపావ‌ళి వేడుక‌.. 

 7tv focus : చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని బ‌స్త‌ర్ జిల్లాలో ఉన్న భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌తో.. ఇవాళ ప్ర‌ధాని మోదీ దీపావ‌ళి సంబ‌రాల‌ను జ‌రుపుకున్నారు. బ‌స్త‌ర్‌లో న‌క్స‌ల్స్‌తో పోరాడిన భ‌ద్ర‌తా ద‌ళాల‌ను ఆయ‌న స‌త్క‌రించారు. ఒక‌ప్పుడు న‌క్స‌లిజంకు బ‌స్త‌ర్ జిల్లా కేంద్ర బిందువుగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ ప్రాంతాన్ని న‌క్స‌లిజం నుంచి విముక్తి చేశారు. అక్క‌డ ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ.. మీ త్యాగాల వ‌ల్లే .. న‌క్స‌ల్ ఉగ్ర‌వాదాన్ని అంతం చేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఈ ప్రాంతంలో న‌క్స‌లిజం ముగిసిన త‌ర్వాత జ‌రుగుతున్న తొలి దీపావ‌ళి వేడుక అని ఆయ‌న అన్నారు.అడ‌వుల్లో న‌క్స‌ల్స్ అంతం అయ్యార‌ని, కానీ దిమాగీ న‌క్స‌ల్స్ మాత్రం ఇంకా దాక్కుని ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. వివిధ సంస్థ‌ల్లో దిమాగీ న‌క్స‌ల్స్ చొర‌బ‌డిన‌ట్లు...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article