WhatsApp Image 2026-07-06 at 3.33.23 PM
7TV Focus News

బాబు జగ్జీవన్‌రామ్ ఆశయాలు అందరికీ ఆదర్శం

7టీవీ ఫోకస్, కూకట్ పల్లి, జూలై 6: వర్ధంతి సందర్భంగా మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ నివాళి – మహనీయుల సేవలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపు భారత మాజీ ఉప ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ చౌరస్తాలో ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ స్వాతంత్ర్య సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా, సమర్థ పరిపాలకుడిగా దేశానికి విశిష్ట సేవలందించారని కొనియాడారు. నిబద్ధత, నిజాయితీ,...
⏱ Top Story 👁 8 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article