WhatsApp Image 2026-11-17 at 12.22.50 PM
7TV Focus News

బాలికల గౌరవం, హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

సెంటినరీ వెస్లీ చర్చిలో బాలికల ఆదివారం ప్రత్యేక ఆరాధన కరీంనగర్: CSI సెంటినరీ వెస్లీ చర్చి, క్రిస్టియన్ కాలనీలో బాలికల ఆదివారం సందర్భంగా ప్రత్యేక ఆరాధన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘంలోని బాలికలు బైబిల్‌లోని వివిధ మహిళా పాత్రలను ప్రదర్శిస్తూ, సమాజంలో బాలికల గౌరవం, హక్కులు, ప్రాధాన్యత మరియు సాధికారత గురించి చక్కని సందేశాన్ని అందించారు. ఈ ప్రత్యేక ఆరాధనలో సంఘ కాపరులు రెవ. డి. పురుషోత్తం (పాస్టరేట్ ఛైర్మన్), రెవ. యం. పింటు, రెవ. యన్. సునీత పురుషోత్తం,సంఘ కార్యదర్శి చంద్రపల్క సంజయ్ కుమార్, కోశాధికారి సి. నారాయణ మరియు సంఘ పెద్దలు, విశ్వాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సందేశమిచ్చిన సంఘ కాపరి రెవ. డి. పురుషోత్తం మాట్లాడుతూ,...
⏱ Top Story 👁 165 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article