WhatsApp Image 2026-07-04 at 6.04.55 PM
7TV Focus News

బోనాల నిధుల కోసం జూలై 5లోగా దరఖాస్తు చేసుకోవాలి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 4: తెలంగాణ ప్రభుత్వం బోనాల మహోత్సవాల నిర్వహణకు అమ్మవారి ఆలయాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తున్న నేపథ్యంలో అర్హత కలిగిన ఆలయ కమిటీలు జూలై 5లోగా దరఖాస్తులు సమర్పించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు అమ్మవారి ఆలయాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేస్తోందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తెలిపారు. ఈ అవకాశాన్ని ఆలయ కమిటీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అర్హత కలిగిన ఆలయ కమిటీలు 2026 జూలై 5లోగా చింతల్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని కోరారు. దరఖాస్తుతో పాటు కమిటీ లెటర్‌హెడ్‌పై వినతిపత్రం, దేవాలయ కమిటీ రిజిస్ట్రేషన్ పత్రం, బ్యాంకు ఖాతా...
⏱ Top Story 👁 66 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article