‘మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి’
7tv focus : మహిళలు వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదగాలని కొత్తగూడెం ఏరియా సేవా అధ్యక్షురాలు సీహెచ్.గీతారాణి వెంకటరమణ అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా సేవా సమితి ఆధ్వర్యంలో రుద్రంపూర్ మహిళలకు ఉచిత టైలరింగ్, రామవరం మహిళలకు ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్స్, గౌతంపూర్ మహిళలకు బ్యూటీషియన్ కోర్సుల్లో మూడు నెలల పాటు నిర్వహించే ఉచిత శిక్షణ తరగతులను సోమవారం రుద్రంపూర్ సీఈఆర్ క్లబ్‌లో ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గీతారాణి వెంకటరమణ మాట్లాడుతూ.. సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు చెందిన మహిళలతో పాటు ప్రాజెక్టు ప్రభావిత, పరిసర ప్రాంతాల మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడమే సేవా...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads