KTR-7_V_jpg--816x480-3g
7TV Focus News

రేవంత్ రెడ్డి మియాపూర్‌లో బ్ర‌హ్మాండంగా అమ‌ర‌వీరుల‌కు ఇండ్లు క‌ట్టించు

7tv focus : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హైదర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి త‌న అనుచ‌రుల‌తో క‌లిసి భారీగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారుఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మీరంతా రేవంత్ రెడ్డి మాట‌లు వింటా ఉన్న‌రు.. ఆయ‌నే క‌దా ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పెట్టింది. తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు 250 గ‌జాల ఇస్తా అన్న‌డు.. మ‌రి ఇప్పుడు మియాపూర్‌లో జాగా వ‌చ్చింది క‌దా.. రేవంత్ రెడ్డి నీకు చిత్త‌శుద్ధి ఉంటే ఆ భూముల్లో తెలంగాణ ఉద్య‌మంలో ప‌ని చేసిన‌వాళ్లంద‌రికీ జాగా ఇస్తావా..? గ‌ట్టిగా చ‌ప్ప‌ట్లతో ఆయ‌న‌ను అడ‌గండి అని అన్నారు. హైద‌రాబాద్‌లోని పేద‌లంద‌రికీ 100 ఎక‌రాల్లో మంచిగా...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article