WhatsApp Image 2026-07-08 at 4.53.27 PM
7TV Focus News

రైతు బాంధవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77 వ జయంతి వేడుకలు

మిడ్జిల్ ,జూలై 8 , 7టీవీ ఫోకస్ : సంక్షేమం, ఉచిత విద్యుత్, ఆరోగ్య సేవల విస్తరణ, విద్యా ప్రోత్సాహం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు చిరస్థాయిగా నిలిచిపోయాయని మండల కాంగ్రెస్స్ పార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్ పేర్కొన్నారు. ప్రజలనే తన కుటుంబంగా భావించి, వారి సంక్షేమమే పరమావధిగా జీవితాంతం కృషి చేసిన మహోన్నత ప్రజానాయకుడిగా ఆయనను కొనియాడారు.ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు, ప్రజాసేవ పట్ల ఆయన అంకితభావం, మానవతా దృక్పథం నేటికీ కోట్లాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని పేర్కొన్నారు.సందర్భంగా మిడ్జిల్ న్యూ బస్సు స్టాండ్ అంబేద్కర్ పార్క్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన...
⏱ Top Story 👁 192 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article