లక్కవరం పాఠశాల విద్యార్థుల ఘన విజయం కో కో లో రన్నరప్ గా నిలిచి రాష్ట్రానికి ఎంపిక
గురువుల కృషి ఫలించింది అమరావతి ట్రోఫీలో లక్కవరం స్కూల్ మెరుపులు 7 టివి ఫోకస్ ఆగస్టు 10 జంగారెడ్డిగూడెం చిన్న పల్లె నుండి రాష్ట్రస్థాయికి లక్కవరం విద్యార్థుల సత్తా చాటారు జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరం విద్యార్థులు క్రీడా రంగంలో రాణించి పాఠశాలకే కాకుండా చింతలపూడి నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచారు ఇటీవల జిల్లా స్థాయిలో ఏలూరు లో జరిగిన అమరావతి ఛాంపియన్ ట్రోఫీ క్రీడా పోటీల్లో చింతలపూడి నియోజకవర్గం నుండి పాల్గొన్న లక్కవరం జెడ్పీహెచ్ స్కూల్ విద్యార్థులు కో కో క్రీడలో అద్భుత ప్రతిభ కనబరిచారు ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు పాల్గొని ద్వితీయ స్థానాన్ని సాధించారు వీరి విజయంతో పాటు...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 2 Downloads