వడ్డెర సమాజ అభ్యున్నతికి కమ్యూనిటీ హాళ్లు దిక్సూచి
చిలుకనగర్‌లో రూ.34.50 లక్షలతో నవోదయ వడ్డెర సంఘం కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన ముఖ్య అతిథిగా రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్‌పర్సన్ గుంజ రేణుక నారాయణ.. వడ్డెర జాతి హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తానని హామీ 7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 28: వడ్డెర సమాజ సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి కమ్యూనిటీ హాళ్లు ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తాయని రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్‌పర్సన్ గుంజ రేణుక నారాయణ అన్నారు. చిలుకనగర్‌లోని నవోదయ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో నిర్మించనున్న నూతన కమ్యూనిటీ హాల్‌కు ఆదివారం ఆమె భూమిపూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆమె మాట్లాడుతూ, చిలుకనగర్ నవోదయ వడ్డెర సంఘం చిరకాల స్వప్నంగా ఉన్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రాష్ట్ర...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 1 Downloads