WhatsApp Image 2026-07-06 at 9.19.45 AM
7TV Focus News

వైద్య సేవలకు గుర్తింపుగా బొల్లిన నాగకిషోర్‌కు ఘన సన్మానం

పోలవరం, జూలై 5 (7 టీవీ ఫోకస్): వైద్య ఆరోగ్య శాఖలో దశాబ్దాల పాటు సేవలందించి పదవీ విరమణ పొందిన ఆఫ్తాల్మిక్ అధికారి బొల్లిన నాగకిషోర్‌ను ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది ఘనంగా సన్మానించారు. ప్రజాసేవలో ఆయన చూపిన అంకితభావం ఆదర్శప్రాయమని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కొనియాడారు. కొయ్యలగూడెంలో ది మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ మేక్స్ లిమిటెడ్ అధ్యక్షుడిగా విశేష సేవలందించి, అనంతరం నందాపురం ఆఫ్తాల్మిక్ అధికారిగా పదవీ విరమణ పొందిన బొల్లిన నాగకిషోర్‌కు అభినందన, సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై బొల్లిన నాగకిషోర్‌కు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article