WhatsApp Image 2026-06-19 at 10.00.24 PM
7TV Focus News

షాబాద్ పోలీస్ స్టేషన్‌కు తీరిన నీటి కష్టం

దాతగా ముందుకొచ్చిన గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి.. బోరు తవ్వకంతో సమస్యకు శాశ్వత పరిష్కారం 7టీవీ ఫోకస్, షాబాద్, జూన్ 19: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని షాబాద్ పోలీస్ స్టేషన్‌లో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. పోలీస్ స్టేషన్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకుల సహకారంతో బోరు తవ్వించగా సమృద్ధిగా నీరు లభించింది. పోలీస్ స్టేషన్‌లో తాగునీటి కొరత తీవ్రంగా ఉండటంతో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కాంతారెడ్డి, ఎస్సై సతీష్, ఏఎస్సై రాములాల్ ఈ విషయాన్ని షాబాద్ సర్పంచ్ గుండాల అశోక్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలిగంటి మధుసూదన్ రెడ్డి సూచన మేరకు రుద్రారం...
⏱ Top Story 👁 10 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article