WhatsApp Image 2026-07-04 at 2.58.57 PM
7TV Focus News

స్వాతంత్ర్య పోరాటంలో తెలిగువారి పాత్ర దేశానికే గర్వకారణం

డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జంగారెడ్డిగూడెం 7 టివి ఫోకస్ జూలై 4 ఈరోజు స్వాతంత్ర్య సమరయోధులు తెలుగువారి గుండె చప్పుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి మరియు భారత దేశ జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెంలో శ్రీ విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో రాష్ట్ర శెట్టిబలిజ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిబొయిన రామలింగేశ్వర రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు సిటికేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు ఈసందర్భంగా శేషు మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో బ్రిటన్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ సింహం అల్లూరి సీతారామరాజు...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article