హైదరాబాద్ కు దగ్గరలో అద్దిరిపోయే టూరిస్ట్ స్పాట్స్..
7tv focus : అనంతగిరి హిల్స్ కు హైదరాబాద్ వాసులు నిత్యం క్యూ కడుతుంటారు. వారమంతా పని చేసి ఆ ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఎక్కువగా అనంతగిరి హిల్స్ నే సందర్శిస్తుంటారు. అనంతగిరి హిల్స్ లో ప్రకృతి అందాలను చూడటం, ట్రెక్కింగ్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. హైదరాబాద్ కు కేవలం 70 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న అనంతగిరికి వెళ్తే సహజసిద్ధ ప్రకృతిని ఆస్వాదించవచ్చు. అందమైన లోకేషన్స్ తో పాటు పాటు ట్రెక్కింగ్, సైక్లింగ్, రొమాంటిక్ లేదా అడ్వెంచర్ సీన్స్ కు అనంతగిరి కొండలు ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. ఇక భువనగిరి కోట గురించి తెలుసా..? ఈ కోటకు ఎంతో చరిత్ర ఉంది. అప్పటి కాలంలో శత్రువుల నుంచి రక్షణ పొందేందుకు బలీయమైన...
⏱ Top Story
👁 10 Views |
⬇️ 0 Downloads