
చింతలపూడి 7 టివి ఫోకస్జూ లై 3చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ఈరోజు తన క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను ఓర్పుగా విన్నారు సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు ప్రజలకు మెరుగైన సేవలు అందించడం వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపడం ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పార్టీ నాయకుల అధికారులు కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

