జంగారెడ్డిగూడెం 7 టివి ఫోకస్ జూలై 12
ఆంధ్ర విశ్వవిద్యాలయం 1976–1978 బ్యాచ్ పూర్వ విద్యార్థులు స్వర్ణోత్సవ పున సమావేశంలో భాగంగా క్యాంపస్‌ను సందర్శించారు పదవీ విరమణ చేసిన పదిహేను మంది సివిల్ సర్వెంట్ల ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఈ బృందంలో పశ్చిమ బెంగాల్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ పి. రమేష్ కుమార్ అస్సాం మేఘాలయ మాజీ డీజీపీ ఎం.ఆర్. విజయ్ కుమార్‌కూడా ఉన్నారు విచ్చేసిన ప్రముఖులు మరియు మాజీ సివిల్ సర్వెంట్లు ప్రొఫెసర్ జలది రవి ప్రొఫెసర్ రామరాజు డాక్టర్ అలుగు ఆనందశేఖర్ ప్రొఫెసర్ జాన్ బాబు ప్రొఫెసర్ ప్రేమానందంమరియు

డాక్టర్ మధులతోసహా విశ్వవిద్యాలయ సిబ్బంది మరియు అధ్యాపకులతో తిరిగి సమావేశమయ్యారు ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క చారిత్రాత్మక శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ సమావేశం జరిగింది

