వెంకటరమణ గారికి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించిన …..మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి గారు.ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం డివిజన్లో గల చిత్తారమ్మ దేవి నగర్ , పి ఎం రెడ్డి నగర్ లో గల పలు సమస్యలపై డిప్యూటీ కమిషనర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగినది. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ కమిషనర్ గారు త్వరలోనే ఈ పనులను పూర్తి చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో చిత్తారమ్మ దేవి నగర్ పీఎం రెడ్డి నగర్ కాలనీ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగినది.

