7tv focus : కొన్ని ప్రాంతాల్లో తరచూ వన్యమృగాల బెడద ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. నిత్యం వన్య ప్రాణులు ఎటువైపు నుంచి వచ్చి తమ మీద దాడి చేస్తాయోనని బిక్కుబిక్కుమంటూ గడిపే ప్రాంతాలు కొన్నుంటాయి. అలాంటి ప్రాంతాల్లో ఒకటి మొరదాబాద్ జిల్లాలోని. ఈ ప్రాంతంలో నిత్యం చిరుతల సంచారం కలకలం రేపుతూ జనాలను నిద్రపోకుండా చేస్తాయి.

